NLR: ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డి అన్నారు. బుచ్చిలో ఆయన టీచర్ల విద్యార్థుల సమస్యలపై చర్చించారు. ప్రవేట్ పాఠశాల బస్సులు ఫిట్నెస్ మరో మూడేళ్లు పెంచేందుకు ప్రభుత్వం సనుకూలంగా ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న 500 కోట్లు బసు బకాయిలు రిలీజ్ చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తా: MLC


