PLD: జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఎస్సీ కమిషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ఛైర్మన్ కె.ఎస్. జవహర్, వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కృతిక శుక్ల, జేసీ సంజనా సింహా, కమిషన్ సభ్యుడు మేకల బిక్షం, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్సీ కమిషన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక


