NDL: అవుకు రిజర్వాయర్ కింద లోకల్ ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 4.18 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.50 టీఎంసీల నీరు ఉందని రైతులు తెలిపారు. ఎస్‌ఆర్‌బీసీ పంటలకు నీటి విడుదల కష్టమైనా, లోకల్ ఆయకట్టు కింద సుమారు 2,500 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వన్ని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
అవుకు రిజర్వాయర్ నీటి విడుదలకు రైతుల విజ్ఞప్తి


