హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు

TPT: గూడూరు పట్టణంలోని రాజా వీధిలో వెలిసిన శ్రీ గంగమ్మ తల్లికి శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి అష్టోత్తర శతనామ పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని పూజలు నిర్వహించారు.