GNTR: మంత్రి నారా లోకేష్ చొరవతో పెదపాలెం–పెదకొండూరు–గొడవర్రు మధ్య రూ.2.88 కోట్ల నాబార్డ్ నిధులతో 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ రహదారితో రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల రాకపోకల కష్టాలు తీరనున్నాయి. రోడ్డు నిర్మాణం పట్ల ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్ చొరవతో పూర్తయిన బీటీ రోడ్డు


