హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

క్రికెట్ కేంద్రం ప్రారంభించిన RTC ఛైర్మన్

కృష్ణా: క్రీడలను ప్రోత్సహించటం అభినందనీయం అని ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. శుక్రవారం చల్లపల్లిలో పద్మావతి హాస్పిటల్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన టీడీపీ నేత రావెళ్ళ ఉదయ్ నూతనంగా ఏర్పాటు చేసిన ఉచిత క్రికెట్ ప్రాక్టీస్ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, నియోజకవర్గ ఇంచార్జి శ్రీనివాస్ పాల్గొన్నారు.