పార్వతీపురం: రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు, ఎన్డీఏ కూటమి మహిళలు ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్రకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించారు. రక్షాబంధన్ అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అని విజయ్ చంద్ర పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
MLAకు రాఖీలు కట్టిన మహిళలు


