హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దుద్దుకూరులో ట్రాన్స్ ఫార్మర్ సమస్యకు పరిష్కారం

EG: దుద్దుకూరుగ్రామ రజకుల కులదేవత శ్రీశ్రీశ్రీ వీదమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సెప్టెంబర్ 7న జరగనున్న నేపథ్యంలో అడ్డుగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్ సమస్యను గ్రామస్తులు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దృష్టికి తీసుకెళ్లారు. సమస్యపై ఎమ్మెల్యే వెంటనే స్పందించి విద్యుత్ శాఖ ఏఈతో మాట్లాడి ట్రాన్స్ ఫార్మర్ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు.