KKD: టూ టౌన్ పోలీస్ స్టేషన్ SIగా రాజా వాడపల్లి సూరిబాబురాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కరప, కిర్లంపూడి పోలీస్ స్టేషన్లలో పనిచేసిన ఆయన బదిలీపై ఇక్కడికి వచ్చారు. నూతనంగా విధుల్లో చేరిన ఆయనను CI మజ్జి అప్పలనాయుడు, పోలీస్ సిబ్బంది అభినందించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ.. పూర్తి పారదర్శకతతో విధులు నిర్వహిస్తానని సూరిబాబురాజు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సూరిబాబురాజుకు టూ టౌన్ SI బాధ్యతలు


