CTR: దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే జగన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్ మందిరం వద్ద విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 59 మంది దివ్యాంగులకు త్విచక్ర వాహనాలను వారు ఉచితంగా పంపిణీ చేశారు. దివ్యాంగుల సాధికారతే లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగుల సాధికారతకు కృషి


