హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లాలో పాత చెత్త తొలగింపునకు వేగం పెంచాలన్న కలెక్టర్ ఏ. సిరి
✦ఎమ్మాగనూరులో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికుల అవస్థలు
✦కర్నూల్‌లో హైదరాబాద్‌కు చెందిన దొంగల ముఠా అరెస్ట్
✦కోసిగిలో ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవం