NDL: పాములపాడు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీలను జిల్లా కలెక్టర్ రాజకుమారి స్వీకరించారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వారు కలెక్టర్‌కు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాములపాడులో అర్జీలను స్వీకరించిన కలెక్టర్


