హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦కలనూతలలో అక్రమ మద్యం వ్యాపారులను అరెస్ట్ చేసిన పోలీసులు
✦సింగరాయకొండలో జరిగిన ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
✦ఎర్రగొండపాలెంలో బస్సులు ఆపకపోవడంతో ప్రయాణికుల భారీ నిరసన
✦బక్కిరెడ్డిపాలెంలో తమ్ముడిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించిన అన్న