GNTR: ఏపీ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరి అరణ్యభవన్‌లో వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పదవీ బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఆయన సతీమణి పద్మజ పాల్గొన్నారు. ఏపీ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించింది.
ఆంధ్రప్రదేశ్
ఏపీ గ్రీన్ ఛైర్మన్‌గా నాగబాబు బాధ్యతల స్వీకరణ


