NLR: అనంతసాగరం మండలంలోని ఆమని చిరువెళ్ల వద్ద కంకర క్వారీలతో వచ్చే బూడిద వల్ల నిమ్మ సాగు చేస్తున్న రైతులు నష్టపోతున్నారని CPM మండల అధ్యక్షులు అన్వర్ భాష శుక్రవారం ఆరోపించారు. ఆయన గ్రామాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కంకరతో వచ్చే బూడిద వల్ల నిమ్మ తోటలో పూత, పిందె రాలి రైతులు నష్టపోతున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్వారీలతో వచ్చే బూడిదతో రైతన్నలకు ఇబ్బందులు


