NDL: బనగానపల్లె మండలం నందవరం గ్రామంలో శుక్రవారం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరమ్మ పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆమెకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీదేవమ్మ ఆహ్వానం మేరకు వారి వివాహ వేడుకల్లో బీసీ ఇందిరమ్మ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఆంధ్రప్రదేశ్
నందవరం గ్రామంలో పర్యటించిన బీసీ ఇందిరమ్మ!


