GNTR: రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ఉండవల్లి నివాసంలో నిర్వహించిన వేడుకల్లో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి రాఖీ కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ తెలుగింటి ఆడపడుచులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి లోకేష్‌కి రాఖీ కట్టిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి


