హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా

GNTR: పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని MLA బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. హౌసింగ్, పెన్షన్లు, భూసమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని అభ్యర్థులకు భరోసానిచ్చారు.