CTR: సోమల మండలం కొల్లావూరులో వినాయక విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శుక్రవారం వైభవంగా జరిగాయి. ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించారు. ఎంపీపీ ఈశ్వరయ్య, జేడ్పీటీసీ మోహన్, వైసీపీ మండల కన్వీనర్ గంగాధరం, స్థానిక నాయకులతో కలిసి పూజలో పాల్గొన్నారు. నిర్వాహకులు వారికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా విగ్రహ ప్రతిష్టాపన


