హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సూపర్‌ ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు పశుగ్రాసం పెంపకం

PLD: మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో పశుసంవర్ధక శాఖ చేపట్టిన ‘చెరువుల్లో సామూహిక పశుగ్రాసం పెంపకం’ కార్యక్రమం వెల్దుర్తి మండలం గంగిరెడ్డిపల్లె చెరువులో నిర్వహించారు. చెరువులోని 2 ఎకరాల భూమిలో గడ్డి విత్తనాలు నాటడంతో పాటు, పాడి రైతులకు పశుగ్రాసం పెంపకం, పశుపోషణపై అవగాహన కల్పించారు.