ELR: చింతలపూడిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల అధికారులు, ప్రజాప్రతినిధుల ఉదాసీనతకు నిలువెత్తు రూపంగా మారింది. కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరగతి గది, హాస్టల్, డైనింగ్ హాల్ అన్నీ ఒకే శిథిల భవనంలోనే కొనసాగుతున్నాయనీ భవనాన్ని ఆధునీకరించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
శిథిల భవనంలో చింతలపూడి గురుకులం


