ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద ఫైవ్ స్టార్ హోటల్ (రాడిసన్) నిర్మాణానికి భూమిపూజ ఘనంగా జరిగింది. మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంతనూతలపాడు, ఒంగోలు, కనిగిరి ఎమ్మెల్యేలు విజయ్ కుమార్, దామచర్ల జనార్దన్, ఉగ్ర నరసింహ రెడ్డి, ఎంపీ మాగుంట తదితరులతో కలిసి పనులు ప్రారంభించారు. ఒంగోలు నగరానికి సమీపంలో హోటల్ రావడం గర్వకారణమని నేతలు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఒంగోలులో 100 కోట్లతో హోటల్ భూమి పూజ


