హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయవాదుల విధుల బహిష్కరణ

NTR: నందిగామ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించారు. రాష్ట్రంలో న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై దాడులు చేయడం దారుణమని పలువురు న్యాయవాదులు పేర్కొన్నారు.