VZM: చీపురుపల్లి CI శంకర్ రావు శుక్రవారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రెల్లి వీధి, పాత కుమ్మరి వీధి, పాత హరిజన వీధిలో ఆకస్మిక కారన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ముగ్గురు SIలు, 30 మంది పోలీసులతో 8 బృందాలుగా ఏర్పడి ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడమే లక్ష్యంగా సుమారు 300 ఇళ్లలో, బహిరంగ ప్రదేశాల్లో సోదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
'సీఐ ఆద్వర్యంలో పోలీసుల కార్టన్ సెర్చ్'


