KKD: సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా శుక్రవారం వరలక్ష్మీ వ్రత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈవో బళ్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు నిర్వహించారు. పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని వ్రత పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సామర్లకోటలో సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలు


