NDL: గాజులపల్లె-గిద్దలూరు రహదారిలో నల్లమల అరణ్యంలో వెలసిన శ్రీ సర్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రావణమాసం మూడో శుక్రవారం సామూహిక వరలక్ష్మీవ్రతం జరిగింది. ఆలయ ఛైర్మన్ నాగేంద్ర ఆధ్వర్యంలో అర్చకులు రంగనాయకులు, పవన్ కుమార్ శర్మలు వేదమంత్రాల మధ్య సామూహిక వరలక్ష్మీ వ్రతం నిర్వహించారు. అధిక సంఖ్యలో మహిళలు వచ్చి సాంప్రదాయం ప్రకారం వరలక్ష్మి వ్రతంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సర్వ నర్సింహాలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతం


