హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సింగరకొండలో ప్రత్యేక పూజలో పాల్గొన్న మంత్రులు

ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి రవి పరిశ్రమలు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖ మంత్రి భరత్ అద్దంకి(M) సింగరకొండ దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవస్థానముకు సంబంధించిన సోలార్ ప్లాంట్‌ను ప్రారంభం చేసి వాసవి ఆర్యవైశ్య నిత్య అన్నదాన సత్రంలో నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముందుగా ఆలయ సిబ్బంది మంత్రులకు ఘన స్వాగతం పలికారు.