హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గాయపడిన వైసీపీ నేతలను పారమర్శించిన బుగ్గన

NDL: డోన్ మండలం జగదుర్తి గ్రామంలో టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేతలు మోహన్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డిలను మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, అండగా ఉంటానని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.