ATP: నగరంలోని రజాక్ నగర్‌లో గత కొన్ని రోజులుగా నిలిచిపోయిన విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు పనులను పునః ప్రారంభించాలని కోరుతూ శుక్రవారం ఏఈ మునిరాజుకు 48వ వార్డు ఇన్‌ఛార్జి మోహన్ కుమార్ వినతిపత్రం అందజేశారు. విద్యుత్ స్తంభాల ఏర్పాట్లు పనులు నిలిచిపోవడంతో కాలనీలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఈ కి వినతి


