హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

★ పుష్కరాల హైవే రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు: ఎంపీ పురంధేశ్వరి
★ జిల్లా ప్రజలు పోలీసుల 'LHMS' సేవలను సద్వినియోగం చేసుకోవాలి: SP నరసింహ కిషోర్
★ అజీం ప్రేమ్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ దరఖాస్తుకు ఈనెల 31 చివరి గడువు
★ రాజమహేంద్రవరం ఇస్కాన్‌లో నేటి నుంచి కృష్ణాష్టమి వేడుకలు