హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సోదరుడికి రాఖీ కట్టిన మాజీ ఎమ్మెల్యే

SKLM: రాఖీ పౌర్ణమి సందర్భంగా వైసీపీ రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి తన సోదరుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌‌కు పవిత్రమైన రాఖీ కట్టారు. ఈ సందర్భంగా సోదరుడికి ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. సోదర–సోదరీమణుల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలను కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరుపుకున్నారు.