అన్నమయ్య: మాజీ సీఎం, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నేటి నుంచి కలికిరిలో కూటమి కార్యకర్తలకు అందుబాటులో ఉండనున్నారు. 29, 30, 31 తేదీలతో పాటు సెప్టెంబర్ 1న మధ్యాహ్నం వరకు కార్యకర్తలను కలుసుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈ సందర్భంగా కార్యకర్తలు, నాయకులతో సమావేశమై స్థానికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ సీఎం పర్యటన వివరాలు ఇవే..!


