హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కంటి వైద్య శిబిరం

అన్నమయ్య: నందలూరు ఎంపీపీ పాఠశాలలో NEXT జెన్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ, శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో విద్యార్థులు, స్థానికులకు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందించారు. కార్యక్రమాన్ని పలువురు అభినందించారు.