సత్యసాయి: MLA పల్లె సింధూర రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలను ఎమ్మెల్సీ దావలై రామాదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆత్మీయంగా పలకరించి పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. స్థానిక నియోజకవర్గ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
పల్లె కుటుంబంతో ఎమ్మెల్సీ రామాదేవి భేటీ


