హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: మంత్రాలయంలో సాంస్కృతిక సందడి

KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి 355వ ఆరాధన మహోత్సవాల్లో భాగంగా యోగీంద్ర కళా మండపం సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారింది. బెంగళూరుకు చెందిన విద్వాన్ సిద్ధార్థ బెల్మను గాత్ర సంగీత కచేరీతో భక్తులను మంత్రముగ్ధులను చేశారు. శృతిలయ ఫైన్ ఆర్ట్స్ కళాకారుల భరతనాట్యం ఆకట్టుకుంది. ఆధ్యాత్మిక భావనతో కూడిన నృత్య భంగిమలు, అడుగులతో కళాకారులు అద్భుత ప్రదర్శన ఇచ్చారు.