హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన MEO

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ ప్రవేశపెట్టిన 'My School My Pride' కార్యక్రమంలో భాగంగా బి.కొత్తకోట ఏపీ మోడల్ స్కూల్‌ను మండల విద్యా శాఖాధికారి ఆర్. రెడ్డిశేఖర్ గురువారం సందర్శించారు. 9,10వ తరగతుల్లో ఫిజికల్ సైన్స్, హిందీ బోధనను పరిశీలించారు. విద్యార్థులు బొమ్మలు, ఫార్ములాలపై దృష్టిపెట్టాలని, హిందీలో వ్యాకరణంపై పట్టు సాధించాలని సూచించారు.