హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP రాష్ట్ర కార్యదర్శిగా నరసింహస్వామి

NTR: మహమ్మద్ పేటకు చెందిన పెద్దిరెడ్డి నరసింహస్వామి వైఎస్సార్‌సీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగ కార్యదర్శిగా నియమితులయ్యారు. జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది.