కర్నూలు జిల్లాలో ఏళ్లుగా పేరుకుపోయిన పాత చెత్తను అక్టోబర్ 2లోగా పూర్తిగా తొలగించాలని కలెక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. 13 లక్షల టన్నుల చెత్తలో 11 లక్షల టన్నుల నిర్వహణ పూర్తయిందని తెలిపారు. మిగిలిన పనులు వేగంగా పూర్తి చేసి, స్వచ్ఛ అవార్డులకు ఉత్తమ పాఠశాలలు, ఆస్పత్రులు, గ్రామాలు, కార్యాలయాలను ప్రతిపాదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పాత చెత్త తొలగింపునకు వేగం పెంచాలి: కలెక్టర్


