VZM: నూతన క్యూఆర్ కోడ్ స్కానింగ్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి అమలు చేయాలని రేషన్ డిపో డీలర్ల సంఘం గజపతినగరం మండల శాఖ అధ్యక్ష కార్యదర్శులు కేఏజీ గుప్త, వరద శ్రీనివాసరావులు శుక్రవారం గజపతినగరం తహసిల్దార్ భరత్ కుమార్ కు అందజేసిన వినతిపత్రంలో కోరారు. డీలర్ల సమస్యలను పరిగణలోకి తీసుకొని దీనిని అమలు చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలు చేయాలి'


