హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యే స్వగృహంలో రాఖీ వేడుకలు

కృష్ణా: అవనిగడ్డలోని ఎమ్మెల్యే స్వగృహంలో రాఖీ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ లకు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ, మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ, పైడిపాముల కృష్ణకుమారి, సుంకర లక్ష్మి, అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ రాఖీలు కట్టారు.