E.G: మాజీ ప్రధానిలు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం పై పోలీసులు వెంటనే విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జ్ టీకే విశ్వేశ్వర రెడ్డి డిమాండ్ చేశారు. రాజమండ్రిలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజమండ్రి నగరంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడు లేదని, శాంతి భద్రతలను పరిరక్షించాలని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: విగ్రహాల ధ్వంసం పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం


