TPT: బీఎన్ కండ్రిగలోని క్రీడా మైదానంలో గురువారం అర్ధరాత్రి పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తులు గుర్తించారు. ఇటీవల బయటి ప్రాంతాల నుంచి మంత్రగాళ్లు వచ్చి మండలంలోని చాలా గ్రామాల్లో తిరుగుతున్నారు. మూఢనమ్మకాలతో క్షుద్రపూజలు చేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
బీఎన్ కండ్రిగలో అర్ధరాత్రి పూజలు


