PLD: చిలకలూరిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదాన్ని 5సెకన్ల ముందే కుక్కలు అరవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కుక్కలు ప్రమాదాన్ని ముందే ఊహించాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ సైన్స్ ప్రకారం, అతివేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు బ్రేకుల శబ్దాన్ని, రోడ్డు కంపనాలను కుక్కలు ముందే గుర్తించాయి. ఆ అకస్మాత్తు శబ్దాలను విని భయంతోనే అవి అరిచాయని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: యాక్సిడెంట్‌ను కుక్కలు ముందే గ్రహించాయా..?


