W.G: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ ఒకటవ తేదీన మొగల్తూరు పర్యటనలో భాగంగా అనువైన స్థలాలను శుక్రవారం కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మిలు పరిశీలించారు. మొగల్తూరు లోని పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఆది లక్ష్మమ్మ మాన్యం, కుక్కలు వారి తోట, పాతకాలువ సమీపంలో ఉన్న ప్రైవేటు లేఅవుట్లను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సీఎం పర్యటన స్థలాలను పరిశీలించిన కలెక్టర్


