హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేంపల్లెలో వెండి చీరతో అలంకరణ

KDP: వేంపల్లె శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో శ్రావణమాసం 3వ శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇంద్రకంటి ప్రసాద్ శర్మ నేతృత్వంలో పంచామృత అభిషేకాలు, ఇతరు పూజలు చేశారు. వాసవీ మాతను వెండి చీరతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.