హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇకపై చెత్త వేస్తే జరిమానా

VSP: రైలు ప్రయాణికులకు ముఖ్యమైన రైల్వే స్టేషన్లు, ప్లాట్‌ఫారం‌లు, బోగీల్లో చెత్త వేసినా, ఉమ్మినా అధికారులు ఇకపై రూ.1,000 వరకు జరిమానా విధించనున్నారు ఈ నెల 24 నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. జరిమానా చెల్లించని వారిపై కోర్టు రూ.2,000 వరకు అదనపు ఫైన్ విధించే అవకాశం ఉంది. స్టేషన్ మాస్టర్లు, టికెట్ కలెక్టర్లు ఈ జరిమానాను వసూలు చేస్తారు.