హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

SIR–2026పై పుట్టపర్తి కలెక్టరేట్‌లో కీలక సమీక్ష

సత్యసాయి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు శ్రీనివాసులు సూచించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లో శుక్రవారం సవరణ ప్రక్రియపై అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు పక్కాగా అమలు చేయాలన్నారు.