KDP: పులివెందుల పట్టణం భాకరాపురంలో నివాసం ఉంటున్న సందీప్ నాయక్ పని మీద బయటకు వెళ్లారు. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అలాగే రూ. 40 వేల నగదు, రెండు బంగారు ఉంగరాలను అపహరించుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిమోతి తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుర్తు తెలియని వ్యక్తుల దాడి..!


