BPT: దాచేపల్లి నడికూడి వ్యవసాయ మార్కెట్ యార్డుకు గురువారం 4,400 మిర్చి టిక్కీలు చేరుకోగా 3.900 అమ్ముడయ్యాయి. 334 రకం రూ. 16 వేల నుంచి రూ. 27,500 తేజా రకం రూ. 15వేల నుంచి రూ. 22,500, తాలుకాయలు, రూ. 7వేల నుంచి రూ. 14 వేలు, ఎస్-10 రూ. 17వేల నుంచి రూ. 28వేలకు అమ్ముడయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
3900 మిర్చి టిక్కీల అమ్మకం


