హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కమిషనర్‌ను కలిసిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

SKLM: హర్షవల్లి లయన్స్ క్లబ్ ప్రతినిధులు మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా శుక్రవారం కలిశారు. ఈ సందర్భంగా తాము గతంలో మున్సిపల్ కార్పొరేషన్‌తో కలిసి మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, పట్టణ హరితీకరణలో భాగస్వాములు అవుతామని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నీహార్ చందక, తదితరులు ఉన్నారు.